ఈ కాగితంతో గుండె , కాలేయ వ్యాధులను ఇట్టే కనిపెట్టేయొచ్చు

January 14, 2017

ఏ జబ్బులు ఎప్పుడు మనల్ని చుట్టుముడతాయో ఎవరమూ చెప్పలేం.

దీని పరిష్కారం కోసం బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్ స్టిట్యుట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఒక కాగితాన్ని తయారుచేసారు.

paper - Copy

దీనిద్వారా గుండె , కాలేయ సమస్యలను ఇట్టే పసిగట్టేయవచ్చు. తుంపా గోరాయ్ అనే అనే పీహెచ్ డీ స్టూడెంట్ , తమ ప్రొఫెసర్ల సహాయంతో ఈ ఘనతను సాధించగలిగింది.

కేవలం ఒక రూపాయి ఖర్చుతో దీన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

బయోలాజికల్ మాలిక్యూల్స్ ను ఇది సరిగ్గా లెక్కగట్టి మనకొచ్చే వ్యాధుల గురించి తెలుపుతుందట.

అనేక రకాల ఎంజైములను గుర్తించేందుకు వీలుగా దీనిని రూపకల్పన చేస్తున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...