మీ బొటన వేలు చెప్పే ఆరోగ్య విషయం మీకు తెలుసా……?

January 14, 2017

ఉన్న వేళ్ళలో బొటన వేలు చాలా ముఖ్యమైనది. చాలా కీలకమైనది కూడా.

మనకు డయాబెటిస్ , నరాల సమస్యలు ఉన్నాయా …….. లేదా అనేది మన బొటన వేలు చెబుతుందట. అవును, మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.

paper1 - Copy

కాలి బొటన వేలు గోరు ఆకారంలో ( సాధారణంగా వేలు గోరు కంటే పెద్దగా , భిన్న ఆకారంలో ఉంటుంది ) ఉంటే ఈ సమస్యలు వస్తాయని సంకేతమట.

మన దేశంలో మహిళలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆంగ్లంలో క్లా పుట్ గా పిలిచే ఈ సమస్యతో నడుస్తుంటే తరచూ ప్రక్క కాలికి తగులుతూ ఇబ్బంది కలిగిస్తుందట. దీనికి పిజియో తెరఫీ యే చికిత్స.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...