Staff Selection Commission లో భారీగా ఉద్యోగాలు

October 13, 2016

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ ( SSC ) ఎగ్జామినేషన్ కు ప్రకటన విడుదల చేసింది.

ఈ పరీక్ష ద్వారా వివిధ విభాగాల్లోని 5134 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ssc1

అర్హత :

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష వివరాలు :

ఇందులో కంప్యూటర్ బేస్డ్ రిటెన్ ఎగ్జామినేషన్ , డిస్క్రిప్టివ్ పేపర్ , స్కిల్ టెస్ట్ ఉంటాయి.

ఎంపిక :

పై మూడు పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు :

గుంటూరు , కర్నూలు , రాజమండ్రి , తిరుపతి , వైజాగ్ , చెన్నై , హైదరాబాద్ , నిజామాబాద్ , వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : నవంబర్ 7

కంప్యూటర్ బేస్డ్ రిటెన్ ఎగ్జామినేషన్ : 2017 జనవరి 7 నుండి ఫిబ్రవరి 5 వరకు

డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామినేషన్ : 2017 ఏప్రిల్ 9 న

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సంప్రదించాల్సిన చిరునామా :

Regional Director ( SR ) ,
Staff Selection Commission ,
EVK Sampath Building ,
2 nd Floor , College Road ,
Chennai ,
Tamil Nadu , 600006

Web site : www.ssconline.nic.in

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...