Btech , MCA పాసైతే రైల్వే లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరియు నెట్ వర్క్ ఇంజనీర్ ఉద్యోగాలు

January 11, 2017

బీటెక్ , ఎంసిఏ పాసైన వాళ్లకు ఇండియన్ రైల్వేస్ లో సాఫ్ట్ వేర్ మరియు నెట్ వర్క్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ (సిఆర్‌ఐఎస్‌)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.

bca

మొత్తం ఖాళీలు: 54

జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఖాళీలు: 40

అర్హత: 60 శాతం మార్కులతో బిఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్)/ బిసిఏ/ మూడేళ్ల డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్/ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ & మేనేజ్‌మెంట్‌ )ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల ఎంసిఏ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జూనియర్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ ఖాళీలు: 14

అర్హత: 60 శాతం మార్కులతో (నాలుగేళ్ల డిగ్రీ/మూడేళ్ల డిప్లొమా)(ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 22 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్‌ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 8

అప్లికేషన్ ఫీజు డిపాజిట్‌కు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 14

వెబ్‌సైట్‌: www.cris.org.in

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...