నోకియా – 6 సిరీస్ లోని కొత్త ఫీచర్లు ఇవే

February 19, 2017

ఇండియన్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ ఇచ్చింది. మూడేళ్ల క్రితం మూతపడ్డ నోకియా… తన బ్రాండ్ ఇమేజ్ ను ప్రూవ్ చేసుకుంటూ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. నోకియా – 6 సిరీస్ ను ఆవిష్కరించింది. e-కామర్స్ కింగ్ e-బేలో సేల్స్ మొదలయ్యాయి. ప్రైజ్ మనీ రూ. 42,999. అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫీచర్స్ :

4G RAM

ఇంటర్నెల్ స్పేస్ 64GB

స్కీన్ సైజ్ 5.5

ఫ్రంట్ కెమేరా 16MP

బ్యాక్ కెమేరా 8MP

యాండ్రాయిడ్ 7.0

ఆక్టో కోర్ ప్రాసెస్

3G & 4G డేటా

బ్లూ టూత్

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...