స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్స్ తో డబ్బులను ఇలా సంపాదించండి

November 29, 2016

కొన్ని దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ యువత సంపాదిస్తున్న మొత్తంలో కేవలం ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. దాచుకోవడం, జీవితబీమాకు సంబంధించి యుఏఈ లాంటి దేశాలలో ఒక్క దిర్హాం కూడా దాచుకోవడంలేదని ఇటీవల నిర్వహించిన సర్వేలో బయటపడింది. అలాంటివారికి కొంచెం ఉపశమనాన్ని కలిగించే అంశం వారి చేతుల్లోనే ఉంది. ఎండ్రాయిడ్ మొబైల్ ఉన్న యువత ఈ కింద పేర్కొన్న 6 మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తే ఎంతోకొంత డబ్బు సంపాదించుకోవచ్చు.

టాస్క్‌స్పాటింగ్

దుబాయ్‌లో వినియోగిస్తున్న ఎండ్రాయిడ్ మొబైల్స్‌లో ‘టాస్క్‌స్పాటింగ్’ యాప్‌ ప్రధానమైనది. ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారు తమకు ఎదురయ్యే ఇబ్బందులకు తగిన సలహాఇస్తూ ఫీడ్‌బ్యాక్‌ను

పంపించవచ్చు. మంచి సలహాలు అందించిన వినియోగదారులకు తగిన మొత్తంలో రివార్డులను యాప్ అందిస్తోంది.

appss

గ్రూప్‌ఆన్

ఈ యాప్ మీ మొబైల్లో ఉంటే 28 దేశాలకు చెందిన వస్తువులకు మార్కెటింగ్ ప్రచారం లభిస్తుంది. కావున గ్రూప్‌ఆన్ యాప్‌ను వినియోగించేవారికి 50 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు పొందేఅవకాశం

ఉంది. దీంతో కొంత మొత్తంలో డబ్బును మిగుల్చుకోవచ్చు.

ది ఎంటర్‌టైనర్

ఈ యాప్‌ ద్వారా తమ తమ వ్యాపార, వాణిజ్యాలకు సంబందించిన ప్రచారాన్ని చేస్తే భారీగా డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే యాప్ గురించి మీ మొబైల్ ద్వారా ప్రచారం చేసిన వారికి కొంతమొత్తంలో

బహుమానంగా యాప్ అందిస్తోంది.

స్వాగ్‌బగ్స్

ఈ యాప్‌లో ఉన్న ‘ఎస్‌బీ పాయింట్’ ద్వారా షాపింగ్, ఆన్‌లైన్‌ కార్యకలాపాలను నిర్వహిస్తే తక్కువ ధరలకే అన్నీ సేవలను పొందవచ్చును. అంతేకాదు విలువైన గిఫ్డ్ కార్డులను బహుమతిగా

పొందవచ్చును.

ఇన్‌స్ట్ంట్ రివార్డ్

మీ మొబైల్లో ఉన్న ఈ యాప్‌ ద్వారా వివిధ వస్తువులకు సంబందించిన ప్రచారం జరుగుతుంది. కావున ఈ యాప్ వినియోగిస్తున్న వారికి వివిధ కంపెనీలు డబ్బును చెల్లిస్తాయి. ఈ యాప్‌ను

వినియోగించడం వల్ల ఒక్క రోజులో దాదాపు 10 డాలర్ల వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఓపీనియన్ యాప్

65 దేశాలు, 34 భాషలకు సంబంధించిన వివిధ సర్వేల సమాచారాన్ని ఈ యాప్‌లో ఉంచుతారు. సర్వే వివరాలను విశ్లేషణ చేసి తగిన సలహాలను అందిస్తే పెద్దమొత్తంలో డబ్బును బహుమతిగా

పొందవచ్చు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...