మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా …? అయితే తప్పకుండా ఇలా చేయండి.

January 10, 2017

బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది.

బ్యాంకుల్లో అకౌంట్ కలిగి ఉన్నవాళ్ళు మీయొక్క పాన్ కార్డు యొక్క వివరాలను బ్యాంకు వాళ్లకు తెలియజేయండి. ఒకవేళ పాన్ కార్డు లేకుంటే అప్లై చేసుకోండి.

bp

ఎందుకంటే ………..

కస్టమర్ల బ్యాంక్ ఖాతాలను పాన్ కార్డులకు లింకు చేయాలని ఆదేశించింది కేంద్రం. ఫిబ్రవరి 28లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది.

ఖాతాదారులకు పాన్ కార్డు లేకపోతే …వారి నుంచి ఫారం నెంబర్ 60ని తీసుకోవాలని చెప్పింది. ఖాతాదారులకు సంబంధించి డేటాలో ఎలాంటి పొరబాటు  లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...