Children’s Best Hospital – చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న ఆసుపత్రి

December 1, 2016

చిన్నారులకు వచ్చే ఎటువంటి జబ్బులనైనా కార్పోరేట్ వైద్య సదుపాయాలతో నయం చేసే ఆసుపత్రి చెన్నై లో ఉంది. అత్యంత అత్యాధునిక సదుపాయాలతో 600 మంది పిల్లలకి సరిపడ డాక్టర్లు గల హాస్పిటల్ అది.

ఈ హాస్పిటల్ లో నెలల పసికందు నుండి మొదలు 18 ఏళ్ళ లోపు పిల్లల వరకు ఎటువంటి తీవ్రమైన జబ్బుకైనా చికిత్స చేస్తారు.

ఈ హాస్పిటల్ ని కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ఈ హాస్పిటల్లో కార్పొరేట్ తరహ సదుపాయాలు అన్ని ఉంటాయి.

kanchi-chil

Kanchi Kamakoti CHILDS Trust Hospital

KKCTH is the leading tertiary care hospital in chennai, exclusively catering to children’s health needs in South India. The hospital prides itself on having multiple specialties and facilities, 24/7 lab and emergency services at affordable cost

They care for children aged one month to 18 years. Sick children are stabilized in the Emergency room and then shifted to the appropriate wards.

హాస్పిటల్ అడ్రస్:
Kanchi Kamakoti Child Trust,
#12A, Nageswara Road, Nungambakkam,
Chennai-6000 034, Tamilnadu,

Contact:
9573799997, 9640640878, 9677003334, +9104442001800

Email: [email protected]

హాస్పిటల్ సదుపాయాలు మీరు ఈ క్రింది లింక్ ద్వార చూడవచ్చు….

http://www.kkcth.org/facilities/hospital-facilities/

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...