10 th పాసైతే చాలు ….. మైనింగ్ డిపార్ట్ మెంట్ లో జాబ్

January 9, 2017

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) లో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజైంది. మినిరత్నగా పిలిచే ఈ సంస్థలో 345 మైనింగ్ సిర్దార్ పోస్టులతోపాటు 310 జూనియర్ ఓవర్ మన్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జనవరి 31. బీసీసీఎల్ అధికారిక వెబ్ సైట్ (www.bcclweb.in) లో అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలి. మైనింగ్ లో మూడేళ్ల డిప్లొమా సర్టిఫికెట్  లతో పాటు ఎస్ ఎస్ సీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

mining

వివరాలు..

పోస్టులు: మైనింగ్ సిర్దార్ (345), జూనియర్ ఒవర్ మెన్(310)

ఖాళీలు: 655

అర్హత: 10వ తరగతి

వయసు:  18 నుంచి 35 ఏళ్ల మధ్యలో జన్మించి ఉండాలి

దరఖాస్తుల స్వీకరణ : 09-01-2017 (ఆన్ లైన్ లో)

చివరి తేదీ:  31-01-2017 (ఆన్ లైన్ లో)

ఫీజు చెల్లించడానికి చివరితేదీ : 03-02-2017 (ఆన్ లైన్ లో)

దరఖాస్తు ఫారాలు సమర్పించడానికి ఆఖరు తేదీ: 10-02-2017 (హార్డ్ కాపీ)

ఎంపిక విధానం :  రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 15 రోజుల ముందు అభ్యర్థులకు సెంటర్, పరీక్ష తేదీలను సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపుతారు.

చిరునామా:  పోస్ట్ ఆఫీస్ బాక్స్ నెంబర్ 9248, క్రిష్టానగర్ హెడ్ పోస్టాఫీస్, ఢిల్లీ-110051.

 

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...