Btech కంప్లీట్ అయిందా …… అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే

January 10, 2017

Btech పూర్తి అయి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు శుభవార్త. బీటెక్ లో అరవై శాతం పైగా ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌

(హెచ్ పి సిఎల్‌)- ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది

విభాగాలు: మెకానికల్‌, సివిల్‌, ఎలకి్ట్రకల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ్క్ష టెలి కమ్యూనికేషన్, ఇనసు్ట్రమెంటేషన్, కెమికల్‌

btech

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్‌ (మెకానికల్‌, మెకానికల్‌్క్ష ప్రొడక్షన, సివిల్‌, ఎలకి్ట్రకల్‌, ఎలకి్ట్రకల్‌ ్క్ష ఎలకా్ట్రనిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌‌ కమ్యూనికేషన, ఎలకా్ట్రనిక్స్‌ ్క్ష టెలికమ్యూనికేషన, అప్లయిడ్‌ ఎలకా్ట్రనిక్స్‌, ఇనసు్ట్రమెంటేషన్, ఇనసు్ట్రమెంటేషన ్క్ష కంట్రోల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ్క్ష ఇనసు్ట్రమెంటేషన, ఇనసు్ట్రమెంటేషన ్క్ష ఎలకా్ట్రనిక్స్‌, ఇనసు్ట్రమెంటేషన ్క్ష ప్రాసెస్‌ కంట్రోల్‌, కెమికల్‌, పెట్రో కెమికల్‌, పెట్రోలియం రిఫైనింగ్‌ ్క్ష పెట్రో కెమికల్‌, పెట్రోలియం రిఫైనింగ్‌ ) పూర్తిచేసి ఉండాలి. ఆఖరు ఏడాది పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జూన్ 30 నాటికి 25 ఏళ్లు మించరాదు
ఎంపిక: గేట్‌ 2017 స్కోరు ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.265

హెచ్ పిసిఎల్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 10 నుంచి
ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 10

పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు
వెబ్‌సైట్‌:www.hindustanpetroleum.com/, www.hpclcareers.com

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...