డిగ్రీ + బీఈడీ చేసినవాళ్ళకు ఉద్యోగాలు

January 13, 2017

డిగ్రీ తో పాటు బీఈడీ కూడా చదివిన వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ ఖాళీలు

100

విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌, గ్రేడ్‌-2

మొత్తం ఖాళీలు: 100(పురుషులకు 51, మహిళలకు 49)

అర్హత: ఏదేని డిగ్రీ + బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి

bed

వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ టెస్ట్‌ల ద్వారా

స్ర్కీనింగ్‌ టెస్ట్‌:  మెయిన్ టెస్ట్‌లో పేపర్‌ 1, 2లు ఒక్కోటి 150 మార్కులకు ఉంటాయి.

ఆఫ్‌లైన్ స్ర్కీనింగ్‌/ ప్రిలిమినరీ టెస్ట్‌: జూన్ 11న

ఆన్‌లైన్ మెయిన్ టెస్ట్‌: సెప్టెంబరు 21న

ఆసక్తిగల అభ్యర్థులందరూ ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250 + పరీక్ష ఫీజు రూ.120

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష సిలబస్‌, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 30 వరకు

వెబ్‌సైట్‌:www.psc.ap.gov.in

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...