ఈ షాంపూలు వాడుతున్నారా ……? అయితే జాగ్రత్త …. జాగ్రత్త …. జాగ్రత్త …..

January 9, 2017

మనలో చాలా మంది తలపై దురదగా ఉందని , తెల్లని పొట్టు వస్తోందని …… యాంటీ డాం డ్రాఫ్ షాంపులు వాడుతుంటారు. వీటిలోని రసాయనాల వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న్నారు.

head

అవేమిటంటే …….

సెలిసిక్ ఆమ్లాల వల్ల శ్వాసపరమైన ఇబ్బందులు వస్తాయి

రిసోర్సినాల్ ఉండటంతో కళ్ళు మండటం , ముక్కు నుండి నీరు కారే అవకాశం ఉంది

సెలీనియం వల్ల చర్మం పై దురదలు , పుళ్ళు వస్తాయి

కీటో కోనోజోల్ అనే పదార్ధం వల్ల చికాకు కలగవచ్చు. అదే విధంగా చర్మంపై మచ్చలు ఏర్పడవచ్చు .

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...