దగ్గినప్పుడు ఇలా చేస్తున్నారా …………? అయితే జాగ్రత్త

January 13, 2017

ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా దగ్గు వస్తోందా ………? మీ ఇంట్లో చిన్న పిల్లలు గానీ , వృద్ధులు గానీ ఉన్నారా ? అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకంటే , దగ్గినప్పుడు స్వైన్ ఫ్లూ త్వరితంగా వ్యాప్తి చెందుతుంది.

ఎలా ఉండాలంటే ……..

దగ్గినపుడు, తుమ్మినపుడు  రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి

తరచుగా  చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి

చేతులు కడుక్కోకుండా కళ్లు నలుపుకోవడం, ముక్కు, నోటి దగ్గర చేతులు పెట్టుకోవడం చేయకూడదు

టిష్యూపేపర్‌ ఉపయోగించినట్లయితే వెంటనే వాటిని డిస్పోస్‌ చేయాలి

ఒకవేళ ఫ్లూ సంబంధ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

COUGH

లక్షణాలు గుర్తించడం ఎలాగంటే ………

కొద్దిపాటి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, డయేరియా ఉంటే,

పరీక్షలు అవసరం లేదు

టామిఫ్లూ వంటి యాంటీవైరల్‌ మందులు అవసరం లేదు

విశ్రాంతి అవసరం. హైరిస్క్‌ గ్రూప్‌లోనూ, పబ్లిక్‌లోనూ తిరగకూడదు

తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి ఎక్కువగా ఉంటుం ది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.

డాక్టర్‌ సలహా మేరకు యాంటీవైరల్‌  మందులు వేసుకోవాలి.

కేటగిరీ ఎ, కేటగిరీ బిలోని లక్షణాలతోపాటు బిపి పడిపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటాయి.

డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి

 

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...