BHEL లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

January 13, 2017

నిరుద్యోగులందరికీ శుభవార్త. బిహెచ్ఈ ల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

భారత్ హెవీ ఎలక్ట్రి‌కల్స్‌ లిమిటెడ్‌(బిహెచ్ఈల్‌)- ట్రేడ్‌ అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 738

అర్హత : ఐటిఐ

ఆఖరు తేదీ : 2017 జనవరి 31

bhel

ట్రేడ్స్‌ వారీ ఖాళీలు: ఎలక్ట్రిషియన్ 155, ఫిట్టర్‌ 217, మెషినిస్ట్‌ 102, వెల్డర్‌ 108, టర్నర్‌ 53, కంప్యూటర్‌(సిఒపిఏ) 36, డ్రాఫ్ట్స్‌మెన్ 15, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 13, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ 17, మెషినిస్ట్‌ గ్రిండర్‌ 10, మాసాన్ 5, పెయింటర్‌ 7

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ లేదా ఎన్‌సివిటి సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: మార్చి 31 నాటికి 14 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 31

దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: 2017 ఫిబ్రవరి 7

చిరునామా: Post Box No. 35, Piplani Post Office, BHEL Bhopal – 462022

వెబ్‌సైట్‌: www.bhelbpl.co.in.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...