ఈ ఆన్ లైన్ పరీక్షలో నెగ్గితే 25 లక్షల రూపాయల బహుమతి

February 12, 2017

‘ఫ్యూచర్‌ జాబ్స్‌ ఇన్‌ ఇండియా’ అనే నేపథ్యంతో

యాక్సిస్‌ బ్యాంక్‌ క్రౌడ్‌ సోర్సింగ్‌ పోటీలను ప్రారంభించింది.

యాక్సిస్‌ మూవ్స్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ పోటీలో 18-30 సంవ త్సరాల నడుమ వయసు కలిగిన వారు పాల్గొనొచ్చు.

ఇద్దరూ కలిసి ఓ బృందంగా తామిష్టపడే ఏ రంగం మీద అయినా తమ ఆలోచనలను 750 పదాలకు మించకుండా ఆన్‌లైన్‌లో https://www.axismoves.co.in/users/sign_up వెబ్‌సైట్‌కు పంపాల్సి ఉంటుంది.

తమకు వచ్చిన ఎంట్రీల నుంచి పలు దశల పోటీల తరువాత విజేతగా నిలిచిన బృందానికి 25 లక్షల రూపాయలు బహుమతిగా అందిస్తారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...