ఆస్థమాతో బాధపడుతున్నారా …….? అయితే వేపనూనె తో ఇలా పూర్తిగా తగ్గించుకోండి

November 29, 2016

ఆస్థమా – మనిషిని విపరీతంగా బాధ పెట్టే జబ్బులలో ఒకటి. ఊపిరితిత్తులకు వచ్చే ఈ వ్యాధి శ్వాసకు అనేక రకాలుగా ఇబ్బందులను పెట్టి మనిషిని నలిపేస్తుంది. చలికాలంలో అయితే దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. ఆస్థమా ను తగ్గించుకోవడానికి అతి సులువైన , చవకైన వైద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

vashthama

ఆస్థమాతో బాధపడేవారు ముందుగా వేప నూనె ను తీసుకోండి.

మొదటి వారంలో 3 చుక్కల వేప నూనెను నాలుక మీద వేసుకొని మింగండి.

రెండవ వారం 4 చుక్కల వేప నూనెను నాలుక మీద వేసుకొని మింగండి.

తర్వాతి వారం 5 చుక్కలు , ఇలా ఒక్కో వారం పెంచుకుంటూ పోండి.

vepa-noone

అలా వారానికి కొంత చొప్పున పెంచుకుంటూ పోయి ,

ఆరు నెలల కల్లా ఒక టీ స్పూన్ తినేలాగా అలవాటు చేసుకోండి.

ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆరు నెలల్లో ఖచ్చితంగా ఆస్థమా తగ్గిపోతుంది.

2 Comments

on ఆస్థమాతో బాధపడుతున్నారా …….? అయితే వేపనూనె తో ఇలా పూర్తిగా తగ్గించుకోండి.
  1. Siddhu
    |

    Sir e oil ni daily thagaala

  2. Krishna
    |

    Asthma patient had to take drops daily once or weekly once

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...