12 సం . ల. లోపు చిన్నారులకు ఏ జబ్బు వచ్చినా అంతా ఉచితం

November 4, 2016

ఇంట్లో తిరిగే చిన్నారులు ఆరోగ్యంగా , ఆనందంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
ఒకవేళ వారికి ఏదయినా జబ్బు వస్తే మొత్తం కుటుంబమంతా విషాదాల మయమవుతుంది.
పేదవారి పరిస్థితి అయితే ఆర్ధిక బాధలతో మరింత దారుణంగా ఉంటుంది.

కానీ పేదలు చింతించాల్సిన పని లేదు.
12 సంవత్సరాల లోపు నిరుపేద పిల్లలకు ఎటువంటి జబ్బు వచ్చినా …..
అది ఎన్ని లక్షల ఖర్చు అయ్యేది అయినా ఈ ఆసుపత్రిలో అంతా ఉచితమే.

chennai-free-hospital

ఆ ఆసుపత్రి వివరాలు ఏమిటంటే…………..

537 పడకలు గల ఈ ఆసుపత్రిలో వంద రూపాయలు ఖర్చయ్యే జబ్బు నుండి
లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్ వరకు చిన్నారులకు అంతా ఫ్రీ.

జనరల్ O.P Department : 7.30 A.M to 10 A.M వరకు ఉంటుంది. అలాగే

స్పెషాలిటీ 10.00 A.M to 12 Noon వరకు ఉంటుంది.

మీ చిన్నారుల వయసును నిర్ధారించే పత్రాలు ఉంటే ఎంతో మంచిది.

అదే విధంగా గతంలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులు ఉంటే ఇంకా మంచిది.

తమిళనాడులో చెన్నై లోని ఎగ్మూరు రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఈ ఆసుపత్రి ఉంది.

బస్ స్టాండ్ లోగానీ , రైల్వే స్టేషన్ లోగానీ దిగగానే
చిన్నపిల్లల ఫ్రీ హాస్పిటల్ అడ్రెస్ ఎక్కడ అనగానే ప్రతి ఆటోడ్రైవర్ కూడా మీకు అడ్రస్ చెబుతాడు.

Location of the Hospital:

Near Egmore Railway Station,
Egmore,
Chennai – 10

31 Comments

on 12 సం . ల. లోపు చిన్నారులకు ఏ జబ్బు వచ్చినా అంతా ఉచితం.
 1. Surender pawar
  |

  Very good it’s a Nobel work,

 2. |

  Vry gud socity.
  I want ur concet numbers plz.
  I hope u r reply to me.

 3. Sk.Aashi
  |

  Best hospital

 4. Basavaraj Kallur
  |

  My wife suffering from L5 L4 problem treatment without surgery please

 5. Satya
  |

  Hi is it true. because my friend douter is suffering from TB . Is very poor he works as cooli. I get any contact no of the hospital it will be very helpful

 6. Sunkara Narayana Rao
  |

  It is a noble work. What is the name of hospital?

 7. Sabitha
  |

  It’s great to heared…my son I have small problem he’s not eating food…nd every month my son suffering with fever..and my son blood % is every low …how to save this problem old give me contact number…

 8. Sabitha
  |

  It’s great to heared…my son I have small problem he’s not eating food…nd every month my son suffering with fever..and my son blood % is every low …how to solve this problem old give me contact number…

 9. Amula srinath
  |

  044-28191135,37,38
  044-25305122 institute of children health hospital for children chennai hall road .egmour chennai

 10. Drharitha
  |

  Nice information

 11. Kishue's
  |

  We want re operation for children birth… We do not have no one Children… Can u anybody suggest us….sir

 12. Jagadeesh
  |

  Great Work,

  Please let me know Is this Hospital have the treatment for the kids who are suffering Thalassemia from childhood.

  please share the contact details to my mail id.
  That will be Great help

 13. AnandKumar reddy
  |

  Very good sir pls tell me ur contact details

 14. Adi peddaswmi
  |

  My doughter have two holes in her heart.and her age is one month only..is there solution? Please respand.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...