పార్శ్వపు తలనొప్పిని తగ్గించుకునే వైద్య మార్గాలు

October 4, 2016

తలపై ఒక వైపు మాత్రమే వచ్చే నొప్పిని పార్శ్వపు నొప్పి అని అంటారు.
ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది.

ఇది వచ్చినపుడు కళ్ళు తిరిగి, విపరీతమైన తలనొప్పి వస్తుంది.

hd-ch

ఇక్కడ సూచించిన‌ కొన్ని ఇంట్లో ఉండే ఔషదాల వలన మీరు పార్శ్వపు నొప్పి నుండి
త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు.

ఒక చల్లటి మంచు సంచిని తీసుకొని, ఒక గుడ్డలో చుట్టి మీ తల పైన మరియు నుదిటి పైన ఉంచండి. ఇలా ప్రతి 3 నుండి 4 నిమిషాలకి ఒకసారి చేయటం వలన పార్శ్వపు నొప్పి వలన కలిగే తలనొప్పి నుండి విముక్తి పొందుతారు.

సమాన మొత్తంలో కలిపిన స్పీనాచ్ రసం, బీట్రూట్ రసం మరియు దోసకాయ రసాన్ని కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని తాగటం వలన మీరు పార్శ్వపు నొప్పి నుండి తొందరగా ఉపశమనం పొందుతారు.

కొన్ని క్యాబేజీ ఆకులని తీసుకొని వాటిని మెత్తగా దంచాలి. దీన్ని జిగురుల తయారుచేసి, ఒక గుడ్డలో ఉంచాలి. ఈ గుడ్డను తలకి లేదా నుదుటకి ఒక రాత్రి మొత్తం కట్టి ఉంచాలి. ఇలా చేయటం వలన పార్శ్వపు నొప్పి తోలగిపోయి, ఎప్పటి లాగే మీ రోజుని సంతోషంగా ప్రారంభిస్తారు.

నియాసిన్ విటమిన్ ‘B3’ మరియు విటమిన్ ‘PP’ లు పార్శ్వపు నొప్పి వలన కలిగే తల నొప్పిని తోలగిస్తాయి. ఈస్ట్, హోల్వీట్, పచ్చని ఆకు కూరలు, టమాటాలు,నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, కాలేయము మరియు చేపలలో నియాసిన్ ఉంటుంది. మీరు రోజు 100 గ్రాముల నియాసిన కలిగి ఉన్న మాత్రలని తీసుకోవచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...