తేలు కుట్టిందా……… అయితే ఇలా చేయండి ….. నిమిషాల్లో విషం దిగిపోతుంది

November 4, 2016

ఎవరికైనా గానీ తేలు కుట్టిన‌ప్పుడు విప‌రీత‌మైన మంట, నొప్పి ఉంటాయి.
కొందరిలో అయితే చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, చలి లాంటివి వ‌స్తుంటాయి.
నిర్లక్ష్యం చేస్తే కొన్ని స‌మ‌యాలలో విష ప్రభావంతో మ‌నిషి ప్రాణాలు కూడా పోయే అవ‌కాశాలు లేక‌పోలేదు.

అయితే తేలు కాటుకు ఆయుర్వేదంలో మంచి వైద్యం అందుబాటులో ఉంది.

scor

మైలతుత్తం ను నూరి ఆ భ‌స్మం ను తేలు కుట్టిన ప్ర‌దేశంలో త‌డిచేసి అద్దిన‌చో……
తేలు విషం వెంట‌నే దిగి పోతుంది.

తేలు కుట్టిన మ‌నిషిని……. బ‌ల్‌ుపై వెల్లకిలా పడుకోబెట్టి , కొంచెం ఉప్పు ను గుడ్డ‌లో మూట గ‌ట్టి నీటిలో ముంచి…… ఆ నీటి బొట్ల‌ను రెండు క‌నుల‌లో వేసిన‌చో తేలు విషం దిగిపోతుంది.

మైల‌తుత్త‌ము ప‌టిక ను మెత్త‌గా నూరి…… కొవ్వొత్తి మైన‌మును క‌రిగించి, ఈ రెండు మిశ్ర‌మంగా చేసి క‌ణిక‌లు చేయ‌వ‌లెను. ఆ క‌ణిక‌ను సెగ కు జూపి, తేలు కుట్టిన ప్ర‌దేశ‌మున అంటించ‌వ‌లెను.

తేలు కుట్టిన ప్ర‌దేశ‌ములో ఎర్ర ఉల్లిపాయ‌ను స‌గం కోసి కుట్టిన చోట పెట్టి గ‌ట్టిగా రుద్దిన‌చో విషం త‌గ్గిపోతుంది.

ఉత్త‌రేణి ఆకు ర‌స‌మును తేలు కాటు పై రుద్దినా బాధ త‌గ్గుతుంది.

చింత‌గింజ 2 భాగాలుగా చీల్చి బండ‌పై వేడి వ‌చ్చున‌ట్లు రుద్ధి కుట్టిన చోట అంటించినచో విషం తగ్గిపోతుంది.

6 Comments

on తేలు కుట్టిందా……… అయితే ఇలా చేయండి ….. నిమిషాల్లో విషం దిగిపోతుంది.
 1. Haindavi
  |

  Mailuthutham ni english lo emi antaru?

 2. Rajjaf
  |

  Supet

 3. Shivakrishna
  |

  Superb..

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...