జలుబు , దగ్గును వెంటనే తగ్గించే ఇంటి వైద్యం

September 19, 2016

జలుబు , దగ్గును వెంటనే తగ్గించే ఇంటి వైద్యం
**********************************

ఉదయాన్నే పరకడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జీలకర్ర పొడి ,టీస్పూన్ తేనే ,టిస్పున్ నిమ్మరసం కలుపుకొని తాగాలి ఇలా 2-3రోజుల పాటు చేస్తే జలుబు మరియు గొంతునొప్పి కూడా తగ్గుతుంది

వేడి నీటిలో పసుపువేసి ఆ నీటిని ఆవిరిపట్టి జలుబునుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

d

కొద్దిగా నిప్పులో పసుపు కొమ్ము వేసి పొగను ఆవిరి పట్టండి మంచి ఫలితం ఉంటుంది

మీ వద్ద తేనే కనుక ఉంటే ఒక స్పున్ తేనే తీసుకొని కాస్త మిరియాలపొడి దాల్చిన చెక్క పొడి కలిపి తిన్నట్లయితే జలుబు తగ్గుతుంది

అల్లము రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...