అసలైన కోడిగుడ్లను ఎలా గుర్తించాలంటే……………..

October 7, 2016

కోడిగుడ్డు బలవర్ధకమైన ఆహారం కావడంతో పలువురు వీటిని తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు.

కానీ ఈ కోడి గుడ్లు మంచివేనా ? అనే సందేహం మాత్రం మనకు రాదు.

ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి.

eggs

కోడిగుడ్డుకు మెరుపు కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. అదే కల్తీ కోడి గుడ్డు బాగా మెరుస్తుంది.

అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది.

న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు.
అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది.

గుడ్డును చిన్న‌గా ట‌క్‌ ట‌క్‌మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్‌మ‌ని బాగా వినిపిస్తుంది.

నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి.

కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా గుర్తించాలి.

న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , జాగ్రత్తపరచండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...