సులువైన ఈ ఇంటి వైద్యాలతో………… షుగర్ వ్యాధి దూరం

November 19, 2016

నేటి బిజీ కాలంలో నూటికి 80 శాతం మంది షుగర్ వ్యాదితో భాదపడుతున్నారు.
చాలా చిన్న వయసులోనే ఈ వ్యాధి భారిన పడడం వలన ఎన్నో చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. దీని కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం వుండడం లేదు. మానసికంగా , శారీరకంగా ఎంతో కృంగిపోతున్నారు.

sugar

అయితే ఈ వ్యాధిని అదుపుచేయగల కొన్ని ఇంటి వైద్యాలను ఇప్పుడు చదవండి.

కాకరకాయ జ్యూస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి నేచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది.

బీరకాయ జ్యూస్ ఒక అద్భుతమైన హెర్బల్ ట్రీట్మెంట్ లాగా పనిచేసుంది.
ఇది ఇన్సులిన్ వంటి పెప్టేడిస్ మరియు ఆల్కాలాయిడ్స్ కలిగి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

రోజూ కలబంద రసాన్ని తీసుకోవడం వలన ఇది గ్లూకోజ్ లెవెల్ ని మెరుగుపరిచి బ్లడ్ ని శుద్ధి చేస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారికి మెంతులు మంచి నేచురల్ ట్రీట్ మెంట్ గా పని చేస్తాయి.
ఇవి ఇన్సులిన్ ని క్రమబద్దం చేస్తుంది.

దాల్చిన చెక్క డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఔషదం లా పనిచేస్తుంది.
దీని లోని వాసన శరీరం లోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని రేగ్యులేట్ చేస్తుంది.

గ్రీన్ టీ లో చెప్పలేనన్ని ఔషద గుణాలున్నాయి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేసి
షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది.

మామిడి ఆకులను నీటిలో వేసి ఉడికించి తాగుతుండాలి ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

నేరేడు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫాస్పరస్ మరియు ఐరన్ కూదా ఎక్కువే,
ఇది షుగర్ లెవెల్స్ ని తగ్గించి శరీరం లోని ఇన్సులిన్ ని క్రమ బద్దం చేస్తుంది.

షుగర్ పేషెంట్స్ కి తులసి ఒక మంచి హోమ్ రెమిడీ.తులసి ఆకులు ఫస్తిక్ గ్లూకోజ్ ని తగ్గించి
ప్యాక్రియాస్ చురుకుగా పనిచేసేలా చేస్తుంది.

బొప్పాయి ఆకుల రసం కూడా షుగర్ వ్యాది నివారణకు సహాయపడుతుంది.

అల్లం కూడా మంచి హోమ్ రెమిడీ ఇది ఇన్సులిన్ శాతాన్ని పెంచి షుగర్ లెవెల్స్ ని మెయింటిన్ చేస్తుంది.

అదేవిధంగా కరివేపాకు లో కూడా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఔషధ గుణాలున్నాయి.

ఇలా ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని నాచురల్ రేమిడీస్ వాడడం వలన
షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించక పోయినా కొంతవరకు అదుపు చెయవచ్చు!!

1 Comment

on సులువైన ఈ ఇంటి వైద్యాలతో………… షుగర్ వ్యాధి దూరం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...