వాటర్ బాటిళ్ళతో క్యాన్సర్ వస్తోంది ….. జాగ్రత్త – ఎలాగంటే …….

November 7, 2016

మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా……….?

తాగేందుకు నీటిని వేటిలో తీసుకెళుతున్నారు…………?

మనం తాగే నీటి వల్ల క్యాన్సర్ వస్తోందన్న విషయం మీకు తెలుసా…………?

crw

అయితే ఒక్క నిమిషం దీనిని చదవండి.

మనలో చాలా మంది కార్లలో ప్రయాణించేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తీసుకెళుతూ ఉంటారు.

అలా ప్లాస్టిక్ బాటిల్స్ లో తీసుకెళ్ళిన నీటిని తాగడం వల్ల
క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.

ఎలాగంటే…….,

కార్లలో ప్రయాణించేటప్పుడు ఆ కార్లలో ఉన్న వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వేడెక్కుతాయి.

ఆ వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో డయాక్సిన్ అనే విషపదార్థం విడుదలవుతుంది.

ఆ విష పదార్ధం నీటిలో కలిసి క్యాన్సర్ ను కలగజేసే ప్రమాదకారి అవుతుంది.

ఆ నీటిని తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

కాబట్టి కార్లలో ప్రయాణించేటప్పుడు తాగే నీటిని
స్టెయిన్ లెస్ స్టీల్ కేన్ లలో గానీ, గ్లాస్ బాటిల్స్ లోగానీ తీసుకెళ్ళండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...