వండే ముందు చికెన్ ను నీటితో కడిగితే ….. నరాలకు ఎంత ప్రమాదమంటే ……

November 1, 2016

మనలో చాలా మంది మార్కెట్ నుండి చికెన్ ను తెచ్చిన వెంటనే నీటితో కడుగుతారు.
అది సరైనదేనా……..?

వండే ముందు చికెన్ ను నీటితో కడిగితే తీవ్ర జబ్బులు వస్తాయనే విషయం మీకు తెలుసా………..?

chicken

ప్రఖ్యాత FOOD STANDARDS AGENCY RESEARCH ( UK ) వారి పరిశోధనల్లో
తేలిన విషయం ఏమిటంటే…….

మనం వండే ముందు చికెన్ ను కడిగినట్లయితే,
కంపైలో బాక్టర్ అనే బ్యాక్టీరియా వల్ల పుడ్ పాయిజనింగ్ జరుగుతోందని నిర్ధారించారు.

ఈ బ్యాక్టీరియా మన శరీరం లోకి చేరి……
నెమ్మదిగా క్రమక్రమంగా లోలోపలే నరాల మీద ప్రభావం చూపుతూ…..
Gullian – Barre Syndrome అనే తీవ్రమైన నరాల జబ్బుకు దారితీస్తుంది.

చికెన్ ను నీటితో కడగకుండా అధిక వేడిలో ఉడికించడంగానీ లేదా వేయించడం గానీ చేస్తాం కాబట్టి
ఎటువంటి వైరస్ మరియు బ్యాక్టీరియాలూ చికెన్ లో నిలిచి ఉండవనీ………..,

కానీ చికెన్ ను నీటితో కడిగిన తర్వాత ఎంత వేడిలో ఉడికించినా లేదా వేయించినా కూడా
కంపైలో బాక్టర్ అనే బ్యాక్టీరియా మాత్రం నశించకుండా అలాగే ఉంటుందని వైద్య పరిశోధనల్లో తేలింది.

కాబట్టి చికెన్ ను వండే ముందు నీటితో కడగకుండా ఉండటం
ఆరోగ్యానికి ఉత్తమమని FDA వారు సూచిస్తున్నారు.

ఇది చికెన్ విషయం లో మాత్రమే వర్తిస్తుంది, మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ విషయంలో వర్తించదు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...