వంకాయలు తింటే ఏడు జబ్బులు దూరం

October 13, 2016

వంకాయలు తింటే …….

వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి.

ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులకు మంచిది.

vankaaya

అలాగే డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు వంకాయలు తరచూ తినడం ఎంతో మంచిది.

వంకాయ హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి.
ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి.

ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్లు
గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది.

2 Comments

on వంకాయలు తింటే ఏడు జబ్బులు దూరం.
  1. I jaya padma
    |

    Useful information.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...