రాత్రివేళల్లో కార్లను నడుపుతున్నారా…………. అయితే ఇలాంటి కొత్త రకం కుట్రల నుండి తప్పించుకోండి

October 28, 2016

రాత్రివేళల్లో కార్లలో ప్రయాణిస్తున్నారా…………. అయితే ఒక్కసారి దీనిని చదవండి.

దోపిడీలు చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళు కొత్తరకం కుట్రలతో అరాచకాలకు పాల్పడుతున్నారు.

ఈమధ్యకాలంలో రాత్రి వేళల్లో కార్లలో ప్రయాణిస్తున్న వాళ్ళను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగులు అంతా దోచుకొని జీవితాలను నాశనం చేస్తున్నారు.

egcar

మీరు రాత్రిపూట కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు ……………..
రోడ్డు ప్రక్కన నుండి ఎవరైనా మీ కారు అద్దాలపైకి కోడిగుడ్లను విసిరినట్లయితే …………..
ఏమి జరిగిందోనని ఆదుర్దాతో , మీ వాహనాన్ని వెంటనే నిలపకండి.

మీ వాహనపు అద్దాలపై పడిన గుడ్డు సొనను తీసివేయాలని ,
అద్దాలపై నీటిని పోయడం గానీ …………..
వైపర్ ను ఆపరేట్ చేయడం గానీ ……… ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి.

ఎప్పుడైతే మీరు కారు దిగుతారో ……..
వెంటనే దోపిడీ చేసే గ్యాంగులు మీపై దాడి చేస్తాయని తెలుసుకోండి.

అదే విధంగా , అద్దాలపై పడిన సొనను కడగాలని నీటిని పోస్తే ,
ఆ అద్దాల యొక్క విజన్ దాదాపుగా 92.5 % వరకు తగ్గిపోతుంది.

అప్పుడు ప్రయాణించడం చాలా కష్టమవుతుంది.

కొన్ని గ్యాంగులు రాత్రిపూట రోడ్డు ప్రక్క నుండి ఇలా గుడ్లు విసిరి ,
మనం వాహనాన్ని నిలిపిన వెంటనే దాడులు చేసి దోచుకుపోతున్నారు.

కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు , శ్రేయోభిలాషులకు మరియు బంధువులకు తెలియజేయండి.

జాగ్రత్త పరచండి.

1 Comment

on రాత్రివేళల్లో కార్లను నడుపుతున్నారా…………. అయితే ఇలాంటి కొత్త రకం కుట్రల నుండి తప్పించుకోండి.
  1. Devaraj
    |

    Good message s are…..news

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...