మెదడు , నరాలు మరియు మానసిక రోగాలను నయం చేసే పెద్ద ఆసుపత్రి

November 18, 2016

మెదడుకు సంబంధించి ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా అవి చాలా ఖర్చుతో కూడుకున్నవేగాక ఎంతో ప్రమాదకరమైనవి కూడా. జబ్బు వచ్చిన వ్యక్తితో పాటు కుటుంబమంతా కూడా ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉంటారు. అదే విధంగా నరాలకు సంబంధించి ఏ రకమైన వ్యాధులు వచ్చినా కూడా అవి మనిషిని చంపేసేంతగా బాధిస్తాయి. ఆ బాధలతో రోగి పూర్తిగా కృంగిపోతాడు. ఇంట్లో మానసిక రోగి ఉన్నట్లయితే , ఆ కుటుంబ బాధలను మాటలలో వర్ణించలేము.

nimhans

అలాంటి మెదడు , నరాలు మరియు మానసిక రోగాలను నయం చేసే దక్షిణ ఆసియాలోనే పెద్దదైన ఆసుపత్రుల్లోనే ఒకటైన ఆసుపత్రి మన దేశంలోనే ఉందనే విషయం మీకు తెలుసా………?

అయితే ఒక్కసారి దీనిని చదవండి.

గత కొన్ని దశాబ్దాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో మానసిక రోగుల ఆసుపత్రిగా ప్రారంభమై , తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళి మెదడు , నరాలు మరియు మానసిక రోగులకు చికిత్స అందించే దక్షిణ ఆసియాలోనే ప్రముఖ ఆసుపత్రిగా పేరొందిన NIMHANS ఆసుపత్రి బెంగుళూరు నగరంలో ఉంది.

అక్కడ అన్నిరకాల మెదడు , నరాలు మరియు మానసిక రోగాలకు చికిత్సను అందిస్తారు.

ఆసుపత్రి వివరాలు :

NIMHANS

Address: Hosur Road, Lakkasandra, Wilson Garden, Hosur Main Road,
Lakkasandra, Wilson Garden, Bengaluru, Karnataka 560029

Phone: 080 2699 5000

1 Comment

on మెదడు , నరాలు మరియు మానసిక రోగాలను నయం చేసే పెద్ద ఆసుపత్రి.
  1. Venkateswarlu
    |

    Navadeep. Ag 5yers prabula naralu safari is 4yers

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...