మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ….. ఈ నంబర్ నొక్కి క్షణాల్లో తెలుసుకోండి

November 24, 2016

బ్యాంక్ లో ఎంత బ్యాలన్స్ ఉందో తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ అనునిత్యం ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రక్రియ సులువుగా , తక్కువ టైం లో అయిపోతే ఎంతో బాగుంటుంది.

అసలు ఏ బ్యాంక్ ఏ నెంబర్ కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుస్తుందో అనే సందేహం కూడా చాల మందికి ఉంటుంది. తీరా ఆ నెంబర్ దొరికిన తర్వాత కాల్ చేస్తే.. ఈ ఆప్షన్ నొక్కండి.. ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరింత సమయాన్ని వృధా చేస్తాయి.

ఈ సమయం వృధా అయ్యే సమస్యను తప్పించడానికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వారు ఓ కొత్త నెంబర్ ను ప్రవేశపెట్టారు. ఈ నెంబర్ కు డయిల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మీ ఇంటర్నెట్ తో కూడా పని లేదు.

rbi

మీ బ్యాంక్ ఎకౌంట్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి *99# డయిల్ చేస్తే చాలు.
మీరు ఈ నెంబర్ డయిల్ చేసిన వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పై 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.

1. మీ బ్యాంక్ యొక్క మూడు అక్షరాలూ టైపు చేయమంటుంది. లేదా..
2. మీ బ్యాంక్ యొక్క IFSC కోడ్ లో మొదటి నాలుడు అక్షరాలూ టైపు చేయమంటుంది. లేదా..
3. మీ బ్యాంక్ 2 డిజిట్ కోడ్ ను టైపు చేయమంటుంది.

బ్యాంక్ కోడ్స్ కింద ఇవ్వబడ్డాయి..!!

కావాల్సిన వివరాలి ఇచ్చిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ పై మరి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఇందులో మొదటిది బ్యాంక్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది.

1. ఎకౌంట్ బ్యాలెన్స్
2. మినీ స్టేట్మెంట్

ఇలా మరి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు కావాల్సిన నెంబర్ ఎంచుకుని ఆ నెంబర్ ను రిప్లై చేస్తే చాలు. వెంటనే మీ ఎకౌంట్ నెంబర్ తో పాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డిస్ప్లే అవుతుంది.

బ్యాంక్ కోడ్స్:

* 99* 41# – State Bank of India
* 99* 42# – Punjab National Bank
* 99* 43# – HDFC Bank
* 99* 44# – ICICI Bank
* 99* 45# – AXIS Bank
* 99* 46# – Canara Bank
* 99* 47# – Bank Of India
* 99* 48# – Bank of Baroda
* 99* 49# – IDBI Bank
* 99* 50# – Union Bank of India
* 99* 51# – Central Bank of India
* 99* 52# – India Overseas Bank
* 99* 53# – Oriental Bank of Commerce
* 99* 54# – Allahabad Bank
* 99* 55# – Syndicate Bank
* 99* 56# – UCO Bank
* 99* 57# – Corporation Bank
* 99* 58# – Indian Bank
* 99* 59# – Andhra Bank
* 99* 60# – State Bank of Hyderabad
* 99* 61# – Bank of Maharashtra
* 99* 62# – State Bank of Patiala
* 99* 63# – United Bank of India
* 99* 64# – Vijaya Bank
* 99* 65# – Dena Bank
* 99* 66# – Yes Bank
* 99* 67# – State Bank of Travancore
* 99* 68# – Kotak Mahindra Bank
* 99* 69# – IndusInd Bank
* 99* 70# – State Bank of Bikaner and Jaipur
* 99* 71# – Punjab and Sind Bank
* 99* 72# – Federal Bank
* 99* 73# – State Bank of Mysore
* 99* 74# – South Indian Bank
* 99* 75# – Karur Vysya Bank
* 99* 76# – Karnataka Bank
* 99* 77# – Tamilnad Mercantile Bank
* 99* 78# – DCB Bank
* 99* 79# – Ratnakar Bank
* 99* 80# – Nainital Bank
* 99* 81# – Janata Sahakari Bank
* 99* 82# – Mehsana Urban Co-Operative Bank
* 99* 83# – NKGSB Bank
* 99* 84# – Saraswat Bank
* 99* 85# – Apna Sahakari Bank
* 99* 86# – Bhartiya Mahila Bank
* 99* 87# – Abhyudaya Co-Operative Bank
* 99* 88# – Punjab & Maharashtra Co-operative Bank
* 99* 89# – Hasti Co-Operative Bank
* 99* 90# – Gujarat State Co-Operative Bank
* 99* 91# – Kalupur Commercial Co-Operative Bank.

* ఓవర్ డ్రాఫ్ట్ స్టేటస్ మరియు ఆధార్ కార్డు లింక్ కొరకు * 99* 99# డయల్ చేయండి.

2 Comments

on మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ….. ఈ నంబర్ నొక్కి క్షణాల్లో తెలుసుకోండి.
  1. Nagababu
    |

    Sir please provide me, how to check my balence

  2. Nanda Gopal.
    |

    will it cost money

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...