బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ

November 16, 2016

బ్యాంకుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగుల భర్తీ కోసం రెండు బ్యాంకులు నోటిఫికేషన్లు విడుదల చేశాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1039 పోస్టులు
***************************
బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
మొత్తం 1039 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది.

banks

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

క్రెడిట్ అనలిస్ట్ చార్టర్డ్ అకౌంట్స్ 40 పోస్టులు … ఫినాన్స్/ క్రెడిట్ II 235 పోస్టులు … ఫినాన్స్ / క్రెడిట్ III – 205 పోస్టులు
… ట్రేడ్ ఫినాన్స్ – 100 పోస్టులు
… ట్రెజరీ – ప్రొడక్ట్ సేల్స్ II – 20 పోస్టులు
… ట్రెజరీ – డీలర్స్/ ట్రేడర్స్ II – 05 పోస్టులు
… ట్రెజరీ – రిలేషన్ షిప్ మేనేజర్స్(ఫోరెక్స్/డీయాక్టీవ్స్) … ట్రెజరీ – ఈక్విటీ ఎనలిస్ట్ – 01 పోస్ట్ … రిస్క్ మేనేజ్ మెంట్ – 10 పోస్టులు … రిస్క్ మేనేజ్ మెంట్ – 10 పోస్టులు
… అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ – గోల్డ్ లోన్ – 01 పోస్ట్
… అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ – వేర్ హౌజ్ రిసీప్ట్ – 01 పోస్ట్
… అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ – ఫుడ్ & అగ్రో ప్రాసెసింగ్ – 01 పోస్ట్
… అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ – హయ్యర్ టెక్ అగ్రీ ప్రాజెక్ట్ – 01 పోస్ట్
… అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ – ఫార్మ్ మెకనిజమ్ – 01 పోస్ట్
… మార్కెటింగ్ – 200 పోస్టులు
… ప్లానింగ్- I – 57 పోస్టులు
… ప్లానింగ్ – I – 11 పోస్టులు
… ఎకనమిస్టులు II – 04 పోస్టులు
… ఎకమనమిస్ట్ IV – 01 పోస్ట్
… లా – 17 పోస్టులు
… IT – సాఫ్ట్ వేర్ – 05 పోస్టులు
… IT – డేటా సైంటిస్ట్ – 02 పోస్టులు
… IT – సాఫ్ట్ వేర్ టెస్టింగ్ – 01 పోస్టు
… IT – డేటా బేస్ మేనేజ్ మెంట్ – 02 పోస్టులు
… IT – డేటా ఎనలిస్ట్ – 09 పోస్టులు
… IT సెక్యురిటీ (CISA) – 03 పోస్టులు
… HRM II – 25 పోస్టులు
… HRM III – 15 పోస్టులు
… సెక్యురిటీ – 32 పోస్టులు
… ఫైర్ – 09 పోస్టులు
… ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ – 02 పోస్టులు
… సివిల్ ఇంజినీరస్ / ఆర్కిటెక్ట్స్ – 08 పోస్టులు
… అధికార భాష(Hindi) : 12 పోస్టులు

విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ లో కానీ, ఫినాన్స్ లోకానీ MBA / PGDBM చేసుండాలి.
ఐటీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్: ట్రిపుల్ ఈ, ఈసీ, కంప్యూటర్ సైన్సెస్
పరీక్షలు: ఆన్ లైన్ ఎగ్జామ్ లు, పర్సనల్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్
ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజులు చెల్లించాలి: జనలర్, ఓబీసీలకు రూ. 600
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులు: రూ. 100

ఈ నెల 29 వరకు అప్లికేషన్లకు అవకాశం.

వెబ్ సైట్: www.bankofbaroda.co.in ద్వారా మరిన్ని వివరాలు.
……………………………….*************************************

ఐడీబీఐలో 500 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
***************************
దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) 500 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 చివరి తేది. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన డిగ్రీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈనెల 16 నుంచి 30 వరకు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ (www.idbi.com) లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150, జనరల్ వాళ్లకు రూ. 700 లుగా నిర్ణయించింది. రాతపరీక్షలో తప్పుడు జవాబులకు నెగెటివ్ మార్కులు ఉంటాయి.

సంస్థ: IDBI

పోస్టులు: 500 (SC-85, ST-40, OBC-130, PWD-19+7)

అర్హత: డిగ్రీ (OBC-65 శాతం, SC/ST/PWD-55 శాతం మార్కులుండాలి)

వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య జన్మించి ఉండాలి

అప్లైకి చివరితేది: 16-11-2016 to 30-11-2016

ప్రీ ఎగ్జామినేషన్ డేట్స్: 26-12-2016 to 31-12-2016

ఫైనల్ ఎగ్జామ్: 06-01-2017

వెబ్ సైట్: www.idbi.com

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...