బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ

November 12, 2016

బ్యాంకింగ్ ఉద్యోగాలను భర్తీ చేసే IBPS పలు విభాగాల్లో
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

sbi

మొత్తం ఖాళీలు : 4122

ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 ఖాళీలు : 335

అర్హత : BE /BTECH / ME / MTECH

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 ఖాళీలు : 2580

రాజభాష అధికారి స్కేల్ 1 ఖాళీలు : 65

లా ఆఫీసర్ స్కేల్ 1 ఖాళీలు : 81

మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 ఖాళీలు : 946

వయసు : నవంబర్ 1 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : ఆన్ లైన్ ఎగ్జాం , ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్షా కేంద్రాలు : తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తిరుపతి , విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్ కేంద్రాలను ఎంచుకోవచ్చు

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : నవంబర్ 16 నుంచి

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరుకు తేదీ : డిసెంబర్ 2

కాల్ లెటర్ డౌన్ లోడింగ్ : 2017 జనవరి 16 తరవాత

ఆన్ లైన్ ఎగ్జాం : 2017 జనవరి 28 , 29

ఫలితాల వెల్లడి : 2017 ఫిబ్రవరి 16

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్ లోడింగ్ : 2017 ఫిబ్రవరి 24 తరువాత

ఇంటర్వ్యూ : 2017 మార్చిలో

అభ్యర్థుల పైనల్ సెలెక్షన్ : 2017 ఏప్రిల్ 1 తరువాత

వెబ్ సైట్ : www.ibps.in/cwe-specialist-officers-6/

******************************************************************

బ్యాంక్ ఆఫ్ బరోడా లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 1039

వయసు : 25 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక : రాత పరీక్ష , గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ద్వారా

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : NOVEMBER 29

WEBSITE : www.bankofbaroda.com
http://ibps.sifyitest.com/bobsplnov16

2 Comments

on బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ.
  1. Korapala vijaya rajasekhar
    |

    Very good opportunity

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...