బట్టతలపై వెంట్రుకలు వచ్చేందుకు అతి సులువైన ఇంటి వైద్యం

November 19, 2016

నేటికాలంలో చాలా మందిని బాధపెడుతున్న సమస్య బట్టతల.
ఒత్తిడివల్ల , వాతావరణ పరిస్థితుల వల్ల , సరైన తల శుభ్రత లేనందువల్ల
చిన్న వయసులోనే చాలా మందికి బట్టతల వస్తోంది.
బట్టతల వల్ల బాధ పడే వారందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని మీరు చదివి ,
అందరికీ తెలియజేయండి.

bold-head

ఉల్లి ( onion ) రసం ఒక చెంచా + ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి బట్టతో 15 నుంచీ 30 నిముషాలు నింపాదిగా (గట్టిగా రుద్దితే చర్మం కములుతుంది జాగ్రత్త) రుద్ది……
గంట ఆగి కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కుడా వెంట్రుకలు వస్తాయి.

2 లేదా 3 నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చెసెయ్యాలి లేదా
వాటి వరకూ షేవ్(గుండు) చెసెయ్యాలి.
తరవాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి. మళ్ళీ తీసెయ్యాలి.

ఇలా ఆ వెంట్రుకలు మందంగా వచ్చే వరకూ 5 లేదా 6 సార్లు చేయాలి.

ఈ పధ్ధతి ద్వారా జుట్టు వచ్చినవారు దయచేసి ఇదే సమస్యతో బాధ పడుతున్న వారికి చెప్పి
సహాయం చేయండి.

ముఖ్య గమనిక: ముల్లంగి దొరకకపొతే ఒక్క ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయవచ్చు.

2 Comments

on బట్టతలపై వెంట్రుకలు వచ్చేందుకు అతి సులువైన ఇంటి వైద్యం.
  1. Bhadrappa jonnala
    |

    Notify new health videos

  2. R.v.Ramana
    |

    Your commentur ur health msges so super

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...