ప్రాణాంతక వ్యాధితో బాధపడేవారికి అక్కడ ఉచిత వైద్య సాయం

November 25, 2016

మస్క్యులార్ డిస్త్రోపీ అనేది కండరాలకు వచ్చే జబ్బు.
ఈ జబ్బు వచ్చిన వాళ్లకు శరీరంలోని కండరాలు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం మానేసి ,
గట్టిగా రాళ్ళలాగా తయారవుతాయి.

untitled-md1

దానివల్ల అవయవాలన్నీ నెమ్మదిగా ఒకదాని వెంట మరొకటి పూర్తిగా చచ్చుబడిపోతాయి.

ఈ జబ్బుకు బ్రతికినంతకాలం ఫిజియో తెరఫీ చేయిస్తూ , మందులు వాడుతూ ఉండాలి.
ఈ జబ్బు వచ్చినవాళ్ళు ఎక్కువ కాలం జీవించలేరు..

ఇలాంటి జబ్బు తన కుమారులకు కూడా రావడంతో ప్రముఖ నటుడైన నెపోలియన్
చాలా బాధను అనుభవించాడు.

untitled-md

ఆ బాధల్లో నుండి పుట్టిన ఆలోచనే జీవన్ ఫౌండేషన్ .
దాని ద్వారా ఎందరో మస్క్యులార్ డిస్త్రోఫీ తో బాధపడే వాళ్లకు చేయూతనిస్తున్నారు.

మరిన్ని పూర్తి వివరాల కోసం సంప్రదించండి :

Address:

12/5, Sandilya Apartments, Jagadambal colony,
2nd Street, Royapettah,
Chennai,
Tamil Nadu 600004

Phone: 044 2847 4400

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...