ప్రతిరోజూ 6 ఎండు ఖర్జూరాలను ఇలా తింటే…….. 12 జబ్బులు దూరం

November 15, 2016

ఖర్జూరం పండ్లను మనలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు తినే ఉంటారు. సాధార‌ణ ఖ‌ర్జూరం పండ్ల‌లాగే ఎండ బెట్టిన ఖ‌ర్జూర పండ్లు కూడా ఆరోగ్య పరంగా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోప‌డ‌తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌కాలు దండిగా ఉన్నాయి.

ప్రతిరోజూ 6 ఎండు ఖ‌ర్జూరాల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల
ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

1kha

1. ఎండు ఖ‌ర్జూర పండ్ల‌ను ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి.
మూత్రం సాఫీగా వ‌స్తుంది.
మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి.

2. పెద్ద పేగులో ఉండే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.
గొంతు నొప్పి, మంట‌, జ‌లుబు లాంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

3. ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీంతో ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ల‌భించ‌డం వ‌ల్ల విరేచ‌నం సుల‌భంగా అవుతుంది.
మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న వారికి మేలు చేస్తుంది.

5. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

6. అసిడిటీ, అల్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

7. విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది.
ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల చ‌ర్మానికి క‌లిగే న‌ష్టం త‌గ్గుతుంది.
వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి.

8. వెంట్రుక‌లు చిట్ల‌డం, రాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...