పేస్ బుక్ యూజర్లకు గుడ్ న్యూస్

November 23, 2016

ఫేస్ బుక్ యూజర్లకు వెరీ వెరీ గుడ్ న్యూస్.

ఒక బంపరాప్షన్ తీసుకొచ్చింది facebook.
ఫ్రీగా Wi-Fi ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు నెటిజన్లకు.
ఎక్కడెక్కడ ఫ్రీ Wi-Fi ఉందో ఫేస్ బుక్ మీకు చెప్పేస్తుంది. అలర్ట్ ఇచ్చేస్తోంది.
మీ చుట్టు పక్కల Wi-Fi ఎక్కడున్నా ఆ సమాచారాన్ని అందజేస్తుంది.

fbb

ఇందుకోసం ‘Find Wi-Fi’ అనే అప్షన్ తీసుకొచ్చింది.

గతంలో The Next Web అనే సంస్థ iOS యాప్ ను ఏర్పాటు చేసింది.
అదే దిశగా ప్రస్తుతం ‘ఫైండ్ వైఫై’ యాప్ రెడీ చేసింది ఫేస్ బుక్.

ఒకసారి వినియోగదారులు ఫేస్ బుక్ లో లొకేషన్ పర్మిషన్ ఇస్తే చాలు..
చుట్టు పక్కల ఎక్కడెక్కడ Free Wi-Fi పాయింట్లు ఉంటుందో చూపిస్తుంది.
ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. అతి త్వరలోనే ఇది నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
నూతన సంవత్సర కానుకగా ఫేక్ బుక్ ఈ ఆప్షన్ ను తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఫ్రీవైఫై సేవలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 19 రైల్వే స్టేషన్లలో ఈ ఉచిత Wi-Fi సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటి 100 స్టేషన్లకు దీన్ని విస్తరించనుంది రైల్వేశాఖ. ఇది కేవలం రైల్లే స్టేషన్లకే కాకుండా చుట్టపక్కల ఉంటున్న వాళ్లకు కూడా ఫ్రీగా అందుతున్నాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...