పులిపిర్లను ఎలా తొలగించుకోవాలంటే……….

September 19, 2016

పులిపిరికాయలు ( పులిపిర్లు ) బొప్పాయి పాలతో రాలగొట్టండి…!
************************************************
మన శరీరంపై చిన్న చిన్న పొక్కులుగా నల్లగా వచ్చే పులిపిరికాయలు కొందరిలో మెత్తగా , ఇంకొందరిలో కాస్త గట్టిగా కూడా ఉంటుంటాయి. ఈ పులిపిర్లు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్లపై వస్తుంటాయి.

మనలో చాలా మందికి తెలియని విషయమేమిటంటే , ఇవి వైరస్ క్రిముల వల్ల కలుగుతాయని. వీటితో బాధ లేకపోయినప్పటికీ ముఖంపై వస్తే చూసేందుకు ముఖం వికృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు మానసికంగా కృంగిపోతూ ఉంటారు.

వీటిని తీసివేయడానికి అగరుబత్తీలతో కాల్చుకోవడంగానీ , దూదిలో ఆసిడ్ ముంచి వాటిపై పెట్టుకోవడం లాంటి ప్రమాదకర పద్దతులు అవలంబిస్తుంటారు. అవి ఏమాత్రం మంచిది కాదు. పులిపిర్లను వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో ఉత్తమమైన , సులువైన చిట్కాలు చిట్కాలు ఉన్నాయి.

papayaa

అవేమిటో ఒక్కసారి చూద్దాం…

బొప్పాయి చెట్టు పాలను పులిపిరికాయల మీద రాస్తూ వుంటే క్రమేపీ అవి రాలిపోతాయి.

ఇంకా చిత్రమూలము వేరును నీటిలో అరగదీసి, ఆ గంధమును పులిపిరికాయల మీద రాస్తుంటే తగ్గుతాయి.

సబ్బు, సున్నము రెండూ సమపాళ్లలో కలిపి, పులిపిరికాయలపై అద్ది ఉంచుతుంటే కొన్ని
గంటలలో ఇవి చర్మము నుండి ఊడిపోవడం జరుగుతుంది.

12 Comments

on పులిపిర్లను ఎలా తొలగించుకోవాలంటే………..
 1. chanti kondaparthi
  |

  Nice tips

 2. venugopal
  |

  good tip

 3. సురేంద్ర
  |

  ఏ సబ్బు సబ్బు పేరు చెప్పలేదు

 4. VIVEKANAND KAPUGANTI
  |

  THANK YOU VERY MUCH FOR YOUR NICE TIPS – VIVEKANAND KAPUGANTI

 5. Vidyanath
  |

  even you can get rid of the warts by applying parani nothing but sunnam paste+nimmarasam konni chukkalu tho kalipi tamalapaaku todimatho aa paste nu warts paina poosthu unte konni gantallo voodipothayi. Machchc kuda padadu . A paste apply chesinapudu churukkumantundi. Kani bayapadalsina avasaram ledu

 6. raju
  |

  very good tip

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...