పక్షవాతాన్ని తగ్గించే ప్రకృతి వైద్యం

November 11, 2016

మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడటంతో పక్షవాతం అనే జబ్బు వస్తుంది.
దీనివల్ల రోగగ్రస్తుడు పాక్షికంగా గానీ , పూర్తిగా గానీ అశక్తుడుగా మారుతాడు.

ఈ జబ్బు రావడంతో , నోటి నుండి సరిగా మాటలురాక , నడవడానికి కాళ్ళు సహకరించక , కనీసం తినడానికి కూడా చేతులు సహకరించక చాలా మంది అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు.

అలాంటి వారికి ఎందరికో ………
గత కొన్ని దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంతో నయం చేసిన వైద్యశాల
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉందనే విషయం మీకు తెలుసా…………..?

paralysis

అవును ……….. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం………..
ఆ వైద్యశాలలో ఎందరో పక్షవాత రోగులు ఉపశమనం పొందారు.
ఈ ఆసుపత్రి గురించి ఒక్కసారి చదవండి . మీ మిత్రులకు అందరికీ తెలియజేయండి.

అది ఒక చిన్న పల్లెటూరు. దాని పేరు ఉమాపతి నగరం.
ఆ ఊరిలోని ఆయుర్వేద వైద్యం తీసుకున్న ఎందరో పక్షవాత రోగులు ……..
ఈ జబ్బు నుండి ఉపశమనం పొందారు.

అక్కడ మర్దన కోసం కొన్ని తైలాలతో చికిత్స చేయడంతో పాటు ,
కడుపులోకి మింగేందుకు కూడా కొన్ని ఆయుర్వేద మందులను ఇస్తారు.
ఈ మందులను తినేటప్పుడు అక్కడి వైద్యులు చెప్పిన విధంగా తప్పకుండా పత్యం పాటించాలి.

ఎప్పుడైతే ఆ మందులతో పాటుగా పత్యాన్ని పాటిస్తారో………
అప్పుడు ఖచ్చితంగా పక్షవాత రోగులకు ఉపశమనం లభిస్తుంది.
అదే గ్రామంలో గత కొన్ని దశాబ్దాల నుండి ఈ వైద్యం అందుబాటులో ఉంది.

ఈ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలంటే…………….

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నుండి కోవెల కుంట్ల పట్టణానికి వెళ్ళే మార్గంలో
గుండుపాపల అనే ఊరికి సమీపంలో ఉమాపతి నగరం అనే గ్రామంలో ఈ ఆసుపత్రి ఉంది.

నంద్యాల నుండి కోవెలకుంట్ల మార్గంకు విస్తృతంగా బస్సు సౌకర్యం ఉంది.
వ్యాధిగ్రస్తులు అక్కడ కొన్ని రోజులపాటు ఉండే సౌకర్యం కూడా ఉంది.

అక్కడి వైద్యులు చెప్పిన విధంగా పథ్యం పాటిస్తూ ,
వైద్యం చేయించుకుంటే పక్షవాతం నుండి ఉపశమనం లభిస్తుంది.

వైద్యశాల ఫోన్ నంబరు : 8790003141

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...