పక్షవాతంతో బాధపడుతున్నారా………..?

September 7, 2016

పక్షవాతంతో బాధపడుతున్నారా………..?

నాకెందుకు ఇలా అయిందని దిగులు చెందకండి.
ఆ ఊరి వైద్యశాలలో ఇచ్చే మందు ఎందరికో నయం చేసింది.
అందుకే అక్కడికి వెళ్ళండి.

చేతులతో ఏ వస్తువునూ పట్టుకోలేక, కాళ్ళతో నడిచేందుకు వీలుకాక,
నోట్లో నుండి మాటలు సరిగా రాక పక్షవాతం అనే జబ్బుతో లక్షలాది మంది నరకాన్ని అనుభవిస్తున్నారు.

ఆ జబ్బుతో బాధపడేవాళ్ళకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.కుటుంబ వాతావరణమే మారిపోయి, మానసికంగా కృంగిపోయే స్థితికి చేరుకుంటారు.వేలకు వేలు , లక్షలకు లక్షలు ఖర్చు పెట్టించే ఈ జబ్బు వల్ల కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది.
ఇలా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.

.pk

పక్షవాతం అనే ఈ జబ్బు నుండి ఉపశమనం పొందాలనుకుంటే, కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని గుండుపాపల అనే గ్రామానికి దగ్గరలోని ఉమాపతినగరం అనే చోటుకు వెళ్ళండి.నంద్యాల – కోవెలకుంట్ల మార్గంలో అనేక బస్సులు ఉన్నాయి.

అక్కడ కొన్ని దశాబ్దాల నుండి పక్షవాత నివారణకు ఆయుర్వేద మందును ఇస్తున్నారు.
వేలాది మంది పక్షవాత రోగులు వారి బాధల నుండి ఎంతో ఉపశమనం పొందారు.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి పక్షవాతం తో బాధపడేవాళ్లకు ఉపశమనం కల్పించండి.

2 Comments

on పక్షవాతంతో బాధపడుతున్నారా………..?.
  1. Kishan Tella
    |

    Pakshavaatham vachi 5 years aina tharvatha kuda cure avthunda?

    • |

      ఒక్కసారి ఆ ఆసుపత్రి వారి ఫోన్ నంబరులో సంప్రదించండి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...