నేటి అర్ధరాత్రి నుండి 500 , 1000 Rs నోట్ల ముద్రణ రద్దు – సంచలన ప్రకటన

November 8, 2016

నకిలీ నోట్లు , నల్లదనం కట్టడికి ప్రధాని సంచలన నిర్ణయం
******************************************

ww

నకిలీ నోట్లను , నల్లదనాన్ని అరికట్టడానికి
మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు .

ఈరోజు అర్ధరాత్రి నుండి 500 , 1000 రూపాయల నోట్ల ముద్రణను రద్దు చేసారు.

మీ దగ్గర ఉన్న 500 , 1000 రూపాయల నోట్లను డిసెంబర్ 31 లోగా మార్చుకోవాలి.

వాటిని బ్యాంకులు , పోస్టాఫీసుల్లో జమ చేయాలి.

వీటికి ఎలాంటి చార్జీలు వర్తించవు.

రోజుకు 10 వేలకు మించి బ్యాంకుల నుండి డ్రా చేయరాదు.

వారానికి 20 వేలకు మించి విత్ డ్రా చేయరాదు.

బ్యాంకుల్లో జమ చేసేటప్పుడు ఐడీ కార్డులు తప్పనిసరి.

రేపు , ఎల్లుండి ఎటియం లు బంద్

2 Comments

on నేటి అర్ధరాత్రి నుండి 500 , 1000 Rs నోట్ల ముద్రణ రద్దు – సంచలన ప్రకటన.
  1. omkar gowd.katuri
    |

    manchi nirnayam

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...