తిరుమలలో శ్రీనివాసుని కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలంటే ………..

November 27, 2016

తిరుమలలో ఆ ఏడుకొండల వాడి దర్శనానికంటే ముందుగా
వరాహ స్వామిని దర్శించుకోవడంలోని ఆంతర్యమేమిటంటే……….

varaha-swami

‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు.
తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే.
శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.

అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారని
శ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు.

అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని
ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...