టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పోతే ………. తిరిగి ఇలా పొందండి

September 26, 2016

MUST SHARE USEFUL INFORMATION

“HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST..”

టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో విలువైనది.
దానిని పొరపాటున పోగొట్టుకున్నా లేదా ఇతర వస్తువులతో పాటు చోరీకి గురైనా ఏమాత్రం బెంగ పడకండి.

sssc

’10th క్లాస్’ సర్టిఫికెట్ పోయిందా?
అయితే వర్రీ కాకుండా…… ఇలా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

website Link : http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx

జీవితాంతం జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో ’10th క్లాస్’ మార్కుల లిస్ట్
అతి ముఖ్యమైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ఇది ‘Date of Birth’ కి ప్రూఫ్ గా అనేక లావాదేవీల్లోనూ మరియు
అనేక ఇతర సందర్భాల్నూ తప్పనిసరిగా అడుగుతూ ఉంటారు.

కాబట్టి, కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే………….
తంటాలు పడాల్సిన పనిలేకుండా,

పైన ఇచ్చిన website లింక్ నుండి
మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్
ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి
అందరికీ ఉపయోగపడే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...