చైనా టపాసులు పేలిస్తే చూపుకు , శ్వాసకు ఎంత ప్రమాదమంటే……..

October 14, 2016

దీపావళి పండుగకు టపాసులు కాల్చాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

పండుగ వేళ వెలుగులు విరజిమ్మే రకరకాల టపాసులను చూస్తూ ,
పిల్లల కేరింతలు కొడుతూ ఉంటే , తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు.

కానీ మన పిల్లలపైన అంటే మన భావి భారత పౌరులపైన
ఒక దుర్మార్గపు కుట్రకు శత్రుదేశాలు పూనుకున్నాయని
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అనేక మీడియాలు నివేదికలిచ్చాయి.

దానిననుసరించి అనేక చోట్ల చైనా టపాసుల మీద నిషేధం కూడా విధించడం జరిగింది.

china

ఇక అసలు విషయంలోకి వస్తే …………….

పాకిస్తాన్ నేరుగా మన భారతదేశంపై పోరాడకుండా ,
ఎలాగైనా ప్రతీకారాన్ని తీర్చుకోవాలని కక్ష పెంచుకొని చైనా సహాయం తీసుకొంది.

దాని ప్రకారంగా…..

చైనాలో తయారయ్యే దీపావళి మందుల పేలుడు లో విడుదల అయ్యే పొగలో
విష పూరితమైన రసాయనం Carbonmonoxide కంటే ఇంకా విషవాయువు వెలువడే
రసాయనాలు కలిగిన ప్రత్యేక విషపూరితాన్ని క్రాకర్స్ లో నింపుతున్నది.

ఆ క్రాకర్స్ ను వాడితే …..
దాని నుండి వచ్చే పొగతో శ్వాసకు సంబందించిన వ్యాధులు వెంటనే వస్తాయి.

అదే విధంగా కొన్ని వెలుగులు విరజిమ్మే టపాసులలో
ప్రమాదకరమైన కంటి సమస్యలను కలిగించే రసాయనాలను కూడా నింపుతున్నది.

దాని మూలంగా ఆ టపాసుల వెలుగులను చూసిన వెంటనే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.

చైనా తో కుమ్మక్కై ఈ విధంగా పాకిస్థాన్ భారతదేశంని వ్యతిరేకంగా ఒక జీవ యుద్ధం కోసం యోచిస్తోంది.

ఇది మన ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు ఒక ఘోరమైన ప్రభావం చూపుతుంది.

కాబట్టి మనము రాబోయే దీపావళి వేడుకలు మరింత జాగ్రత్తగా వుండి మరియు
చైనీస్ క్రాకర్స్ ఉపయోగించకుండా దూరంగా ఉండాలి.

దయచేసి ఈ విషయమును మన భారతీయులు అందరికీ తెలియచేయండి.

జై హింద్

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...