గుండె , కిడ్నీలు , కళ్ళు , ఎముకలకు ఉచిత వైద్యం

September 21, 2016

గుండె, కిడ్నీ, కళ్ళు, ఎముకలు వీటిలో దేనికి సంబంధించిన జబ్బు ఉన్నా,
ఒక్క పైసా కూడా వైద్య ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రి
ఒకటి ఉందని మీకు తెలుసా………..?

అవును …….మీరు చదువుతున్నది నిజమే………..

గుండె, కిడ్నీ, కళ్ళు, ఎముకలకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా
ఉచితంగా చేసే ఆసుపత్రి అనంతపురం జిల్లా పుట్టపర్తి లో ఉంది.

ss

శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పిలువబడే ఈ ఆసుపత్రిలో
రోగులకు ప్రపంచ స్థాయి కార్పోరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది.

గుండె, కిడ్నీ, కళ్ళు, ఎముకలకు సంబంధించి,
మీరు ఇంతకముందు ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులను తీసుకొని,
ఉదయం ఆరు గంటల కల్లా ఈ ఆసుపత్రి ముందు క్యూ లో ఉన్నట్లయితే ,
ఏడు గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రిలోపలికి అనుమతిస్తారు.

దేశంలోని వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు
తెల్లవారుజామున మూడు గంటల నుండే క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారు.

అక్కడ లోపల ఉన్న ప్రత్యేక గదిలో పాత మెడికల్ రిపోర్టులను పరిశీలించి ,
ఏయే జబ్బులకు సంబంధించి , ఆయా విభాగపు వైద్యుల రూముల దగ్గరికి లోపలికి పంపిస్తారు.

పేషంట్ దృవీకరణ కోసం ఓటర్ కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ, రేషన్ కార్డు గానీ ఉంటే మంచిది.
పేషంట్ తో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు.

అనంతపురం పట్టణం నుండి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు సౌకర్యం ఉంది.
అదే విధంగా పుట్టపర్తిలోని ప్రశాంతి రైల్వే స్టేషన్ కు వివిధ ప్రాంతాల నుండి రైల్వే సౌకర్యం కూడా ఉంది.

17 Comments

on గుండె , కిడ్నీలు , కళ్ళు , ఎముకలకు ఉచిత వైద్యం.
 1. boda thirupathireddy
  |

  Good massage to all people

 2. bhavani lakshmi. Poludasu
  |

  thanks for the valuable information

 3. A.Radha Krishna
  |

  very good information, i am Lic Agent so spread this to information to all

 4. pawan pkf
  |

  Can I get contact no

 5. Satya prasad denduluri
  |

  Sir, my father suffering from liver cirrhosis last 3 years, doctors said need operation of liver transplantation urgently, the operation cost is 29 lakhs, we spend 7. 5 lakhs last 2 years for medication, now we are in very critical financial problems for doing this operation ! Please tell me if there any one help to my father for his operation and give a life

 6. A.V.S.PRASADA RAJU
  |

  Excellent information

 7. arun chary
  |

  Sir,please can I get contact no

 8. anil chinthala
  |

  very very thanks to ur service plse continue this helping

 9. YENDLURI YESOBU
  |

  Good

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...