గుండెపోటును ఒక్క నిమిషంలోనే ఆపడం ఎలాగంటే………….

September 21, 2016

గుండెపోటుని ఒక నిమిషంలో ఆపడం ఎలాగంటే………….?
**********************************************

గుండెపోటును ఒక్క నిమిషంలోనే ఆపడం సాధ్యమేనా………….?
గుండెపోటు బాధితుల ప్రాణాలను వెంటనే కాపాడవచ్చునా…………?
అవును……… ఖచ్చితంగా అవుననే అంటున్నాయి పరిశోధనలు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ఒక్క 2008 సంవత్సరంలోనే 17.3 మిలియన్ల కంటే ఎక్కువ ప్రజలు హృదయ సంబంధిత వ్యాధులైన గుండెపోటు లేదా స్ట్రోక్ ద్వారా మరణించారని బహిర్గతమైంది. ఈ మధ్యనే వెలువడిన శుభవార్త ఏంటంటే, అకాల గుండెపోట్లను 80% వరకు అరికట్టవచ్చు. అది కూడా అత్యంత సులభ మార్గంలో……………..

కేవలం ఒకే నిమిషంలో గుండెపోటును ఆపడమంటే మీకందరికీ ఆశ్చర్యంగా ఉందా………..?
కానీ పచ్చి నిజం. కొన్ని మార్గాల ద్వారా గుండెపోటును కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే అరికట్టవచ్చని నూతన పరిశోధనలో వెల్లడైంది. దీనికి మీకు కావలసిందల్లా కారపు పొడి.. అవును, మనం ఇంట్లో నిత్యం వాడుకునే కారపు పొడి.

heart-attack

‘డాక్టర్ జాన్ క్రిస్టోఫర్’, N.D., మరియు ‘డాక్టర్ రిచర్డ్ షుల్జ్’, ‘N.D. ఆఫ్ ద స్కూల్ ఆఫ్ నేచురల్ హీలింగ్’ వారు కనుగొన్న దాని ప్రకారం, రోగి నోట్లోకి ఒక కప్పు కారపు టీ (ఒక కప్పులో వేడి నీరు ఒక టీస్పూన్ కారపు పొడి వేసి)ని పోయడం ద్వారా ఆమె/అతనిలో గుండె పోటును నివారించడానికి సహాయపడుతుంది.

నిజానికి, ఈ గుండె పోటు సమయంలో ఈ కారపు పొడి టీని తాగించడం అనే ప్రయోగాన్ని
కొందరు వ్యక్తులు ఉపయోగించి, వారి అనుభవాల ఆధారంగా తీసుకోవడం జరిగింది.

కారపు పొడి కనీసం 90,000 హీట్ యూనిట్స్ లేదా 90,000 (HU) లో వున్నపుడు మాత్రమే గుండెపోటును అరికట్టవచ్చని ఈ పరిశోధనలో తెలిపారు.

ఒకవేళ రోగి స్పృహలో వుంటే,
వారికి ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కారంపొడి కలిపి తాగించాల్సిందిగా వారు సిఫార్సు చేస్తున్నారు.

ఒకవేళ వ్యక్తి స్పృహలో లేనట్లయితే, కారం పొడి రసం లేదా ముక్కను కనీసం 90,000 H.U లో అయిన ఉపయోగించాలి. రోగి యొక్క నాలుక కింద కొన్ని చుక్కల కారపు పొడి రసంను ఉంచాలి.

‘డాక్టర్ జాన్ క్రిస్టోఫర్’ ప్రకారం, అతని 35 సంవత్సరాల వైద్య వృత్తి జీవితంలో ఇప్పటికీ, ఏ ఒక్క గుండెపోటు కేసును ప్రాణాలు కోల్పోలేదు. ఆ వ్యక్తులు ఇప్పటికి బ్రతికే ఉన్నారు.

అయితే దానికి గల ఒకే ఒక కారణం అతను కారంపొడి పరిహార నివారణ మార్గాన్ని అవలంభించడమే.

15 Comments

on గుండెపోటును ఒక్క నిమిషంలోనే ఆపడం ఎలాగంటే…………..
 1. Bharath P
  |

  Great news, Cant believe. Anysways Thanks for sharing…

 2. sathish
  |

  Explain the blood pressure BP
  More Teenagers pase the problem
  How to control?

 3. |

  Thanks sir we will share this golden words

 4. Ismail
  |

  Good SMS one Thanq

 5. Talluri
  |

  When you post such thing post substantial scientific evidences

 6. kalyan
  |

  thanks for valuble information sir

 7. venkat
  |

  Thank you sir..

 8. ShaikAtaulla
  |

  Than…Q…very..much…..

 9. Anil
  |

  Thanks so much

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...