కొత్తిమీర వల్ల ఎంత ఆరోగ్యమంటే …………

October 12, 2016

మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది.

అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది.

కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

kottimeera

కొవ్వుని కరిగించే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొత్తిమీరలో ఎక్కువగా ఉంటాయి.
ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

కొత్తిమీరలో పీచు ఎక్కువగా ఉంటుంది.

మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ C తోపాటు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.

దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో హానికారక కొవ్వు కరుగుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...