కీళ్ళు , మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సులభ వైద్యం

September 23, 2016

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళకు ఎంతగానో ఉపయోగపడే ప్రభావ వంతమైన ఇంటి వైద్యం.

విధానం ఎలాగంటే…………

1. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతంఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి, గ్లాసు నీళ్ళు అరగ్లాసు నీళ్లు అయ్యే వరకు మరగించి వడకట్టి చల్లార్చి త్రాగాలి.

2. రోజుకు రెండు సార్లు గ్లాసు మజ్జిగ లో 1 గ్రాము సున్నంలో కలిపి త్రాగాలి.

3. రాత్రి పడుకో బోయే ముందు గ్లాసు ఆవుపాల లో ఒ.క చిన్న చెంచా పసువు కలిపి వేడి చేసి,
దించి దానిలో 1 చెంచా ఆవు నేయ్యి వేసి, బాగా తిరగ గొట్టి త్రాగాలి.

joint-pains

సూచనలుః

1. ఈవైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు
2. సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...