ఒక మందుతో ……….. నాలుగు జబ్బులు అదుపులోకి ………….

September 7, 2016

అధికబరువుతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారా……….?

షుగర్ మిమ్మల్ని అధికంగా వేధిస్తోందా………..?

గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారా………?

హై బి.పి కంట్రోల్ లో ఉండటం లేదా……..?

అయితే, ఈ వైద్యాన్ని పాటించండి, పై నాలుగు జబ్బులు నియంత్రణలో ఉండే విధంగా చేసుకోండి.

. jwater

మీరు ప్రతి రోజును ఇలా ప్రారంభించండి.

జీలకర్ర + నీరు
————————–
ఒక పాత్రలో 2 గ్లాసుల నీటిని తీసుకొని, పొయ్యి మీద వేడి చేయండి.

అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు , దానిలో 3 స్పూన్ల జీలకర్రను వేయండి.

తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.

గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి , ఆ నీటిని త్రాగేయండి.

తర్వాత వెంటనే 20 నిముషాల పాటు వాకింగ్ చేయండి.

ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు , జీర్ణ వ్యవస్థను శుద్దిచేసి ,
బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై BP నియంత్రణలో ఉంటాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...