ఒక గ్లాసు నీళ్ళు + నాలుగు దోసకాయ ముక్కలతో 8 జబ్బులు మాయం

November 6, 2016

ఒక గ్లాసు నీళ్ళను కీరా దోసకాయతో కలిపితే ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమంటే…….

అసలేం చేయాలంటే……….

ఒక గ్లాసులో కొంచెం వెలితి ఉండేలా నీళ్ళను తీసుకోండి .

keera

తర్వాత ఒక లేత దోసకాయను తీసుకొని , దాని తొక్కను తీసివేయకుండా ,
అలాగే నాలుగు పల్చటి ముక్కలుగా చేయండి. ఎక్కువ ముక్కలు చేసినా పరవాలేదు.

ఆ దోసకాయ ముక్కలను గ్లాసు లోని నీళ్ళలో నెమ్మదిగా వేయండి.
అలా కనీసం ఐదు నిమిషాలైనా ఉంచండి.

తర్వాత ఆ నీటిని త్రాగి , దోసకాయ ముక్కలను తినండి.
ఈ విధానాన్ని ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందు చేయండి.

ఆరోగ్య ప్రయోజనాలేమిటంటే………

బీపీ అదుపులో ఉండి , గుండె జబ్బులు దరి చేరవు.

ఒత్తిడి , అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు నుండి బయట పడవచ్చు.

డయాబెటిస్ , కంటి సమస్యలను నివారిస్తుంది.

కండరాలను దృడంగా చేస్తుంది.

శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

స్కిన్ టోన్ కూడా మెరుగు పరుస్తుంది.

1 Comment

on ఒక గ్లాసు నీళ్ళు + నాలుగు దోసకాయ ముక్కలతో 8 జబ్బులు మాయం.
  1. CCVVSNMURTHY
    |

    DEAR SIR EXCELLENT INFORMATION

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...