ఒకటి కాదు రెండు కాదు 15 రకాల సేవలతో నిరుపేదలను ఆదుకుంటున్న స్నేహహస్తం సొసైటీ

November 22, 2016

స్నేహహస్తం – సేవలు :

“ స్నేహహస్తం” స్వచ్ఛంద సంస్థను, ఒకరికి ఒకరం జనం కోసం మనమందరం అనే నినాదంతో,
2009 వ సంవత్సరం జూన్ 11 వ తేదీన స్థాపించడం జరిగింది.

shds

స్నేహహస్తం సొసైటీ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఖచ్చితత్వంగా ఉంటూ,
ప్రజలకు సరైన రీతిలో అందించాలనే ఉద్దేశ్యంతో 15 విభాగాలుగా విభజించడం జరిగింది.

1)వార్ధక్యసేవ (వృద్ధుల కోసం)

2)వైద్యరత్నాకరం (వైద్యం కోసం)

3)రుధిరసేవ (రక్తదానం కోసం)

4)విద్యాసుమం (విద్య కోసం)

5)నేత్రపర్వం (నేత్రదానం కోసం)

shds2

6)ఉపాధిఅస్త్రం(మహిళా ఉపాధి కోసం)

7)క్రీడామాలిక(క్రీడల కోసం)

8)ఆత్మీయ(అనాధల కోసం)

9)గ్రీన్ ఫీల్డ్(పర్యావరణం కోసం)

10)మా చేయూత(వికలాంగుల కోసం)

11)యూత్ వింగ్ (యువత కోసం)

12)ఆధ్యాత్మికం(మానసిక ప్రశాంతత కోసం)

13)ఆత్మీయ అమృతహస్తం(అన్నదానం కోసం)

shds1

14)నవజన్మ నేస్తం (గర్భిణుల కోసం)

15)భారతీయం (సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణ కోసం)

మా స్నేహహస్తం సొసైటీ సేవల యొక్క పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి.

www.snehahastamsociety.net

సంప్రదించేందుకు ఈ మెయిల్ ఐ డి : snehahastam88@gmail.com

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...