ఎముకలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి పొందే మార్గం………

September 14, 2016

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా………..?

ఎన్ని మందులు , తైలాలు వాడినా ఎంతకీ తగ్గడం లేదా ……?

అయితే ఒక్కసారి దీనిని చదవండి……….. పాటించండి ……….
మోకాళ్ళు నొప్పులు తప్పకుండా తగ్గుతాయి.

mokaalu

బాగా పండిన చింతకాయల నుండి చింతపండును వేరు చేసాక …..
చింత గింజలు ( చింత పిక్కలు ) లభ్యమవుతాయి.

వీటిని తీసుకొని ఒక బాణలిలో వేసి బాగా వేయించండి.

తర్వాత రెండు రోజులపాటు వాటిని నీటిలో నానబెట్టండి.
రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. ఈ విషయాన్ని మరిచిపోకండి.

రెండు రోజుల తర్వాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరు చేయండి.

అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టాలి.
ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి.

ఈ పొడిని ఒక జార్ లో నిల్వ ఉంచుకొని, ప్రతిరోజూ అర టీ స్పూన్ మోతాదులో
రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాలతో………. నెయ్యి లేదా చక్కెరను కలిపి తీసుకోండి.

అలా క్రమం తప్పకుండా ఈ చూర్ణాన్ని సేవించినట్లయితే ,
3 – 4 వారాల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని
ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఎందుకంటే , చింత గింజల్లో ఉండే పలు ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి.

అదే విధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి.

ఇంకో ముఖ్య విషయమేమిటంటే ,

ఎముకలు విరిగిన చోట ప్రతిరోజూ చింత గింజల పొడిని పేస్టులా అప్లై చేయాలి.
దీంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

6 Comments

on ఎముకలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి పొందే మార్గం……….
 1. prasad
  |

  Vepina taruvata mokkalu ela vastayo cheputara

  • vishnu
   |

   avi mukkalu, mokkalu kaadu.

   • |

    అక్కడ ముక్కలు అనే ఉంది అండి , మొక్కలు అని లేదు

  • |

   వేపిన తర్వాత మొక్కలు ఎలా వస్తాయండి. అక్కడ ఉన్నది ……… వేపిన తర్వాత ముక్కలు అని

 2. sheke muhammad nowshad
  |

  This is very good treatment for poor piepuls.This treatment givan publish by you and fecebook menegement.”God bless you”

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...