ఎన్ని లక్షల ఖర్చు అయ్యే గుండె ఆపరేషన్ అయినా సరే……… అంతా ఫ్రీ…. ఫ్రీ….. ఫ్రీ….

October 30, 2016

గుండె – మనిషి శరీరంలోని అతి ముఖ్య అవయవం అనే విషయం మనందరికీ తెలిసినదే.

అలాంటి గుండెకు ఎంత చిన్న సమస్య వచ్చినా…….. మొత్తం మనిషి ప్రాణాలే రిస్క్ లో పడతాయి.

గుండె కు సంబంధించి ఎటువంటి చికిత్స చేయించుకోవాలనుకున్నా కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టి వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు.

అలాంటి వారందరూ ఇప్పుడు ఎలాంటి బెంగా పెట్టుకోవలసిన అవసరం లేదు.

untitled-gunde

ఎందుకంటే నెలల పసి కందు నుండీ పండు ముసలి వారి వరకూ………
ఎన్ని లక్షల ఖర్చు అయ్యే గుండె ఆపరేషన్ అయినా సరే పూర్తిగా ఉచితంగా ఆసుపత్రులు ఉన్నాయి.

ఆ ఆసుపత్రులకు వెళ్ళేటప్పుడు మీరు గుండెకు సంబంధించి,
ఇంతకుముందు ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులను తీసుకొని,
ఉదయం ఆరు గంటల కల్లా ఈ ఆసుపత్రుల ముందు క్యూ లో ఉన్నట్లయితే ,
ఏడు గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రి లోపలికి అనుమతిస్తారు.

దేశంలోని వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు
తెల్లవారుజామున మూడు గంటల నుండే క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారు.

అక్కడ లోపల ఉన్న ప్రత్యేక గదిలో పాత మెడికల్ రిపోర్టులను పరిశీలించి ,
కొద్ది సేపటి తర్వాత వైద్యుల రూముల దగ్గరికి లోపలికి పంపిస్తారు.

పేషంట్ దృవీకరణ కోసం ఓటర్ కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ, రేషన్ కార్డు గానీ ఉంటే మంచిది.
పేషంట్ తో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు.

ఈ ఆసుపత్రుల లోపలే అతి తక్కువ ధరలలో ఆహారాన్ని అందించే క్యాంటీన్ లు కూడా ఉన్నాయి.

ఆ ఆసుపత్రులు వివరాలు ఏమిటంటే……….

1) శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి , పుట్టపర్తి , అనంతపురం జిల్లా.

అనంతపురం పట్టణం నుండి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు సౌకర్యం ఉంది.
అదే విధంగా పుట్టపర్తిలోని ప్రశాంతి రైల్వే స్టేషన్ కు వివిధ ప్రాంతాల నుండి రైల్వే సౌకర్యం కూడా ఉంది.

2 ) శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి , వైట్ ఫీల్డ్ , బెంగళూరు.

బెంగుళూరు రైల్వే స్టేషన్ నుండి , బస్టాండ్ నుండి వైట్ ఫీల్డ్ కు సిటీబస్సు సౌకర్యం ఉంది.
ఏ సమయంలోనైనా ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.

21 Comments

on ఎన్ని లక్షల ఖర్చు అయ్యే గుండె ఆపరేషన్ అయినా సరే……… అంతా ఫ్రీ…. ఫ్రీ….. ఫ్రీ…..
 1. Shyamprasad.k
  |

  It’s really fantastic….. Every common man should know this many thanks to the hospital management

 2. B.V. Venkatarao
  |

  Very good help to all people

 3. B.Gopalarao
  |

  “sai ram” is the word which gets everything done unparallel service to human kind with LOVE is being given irrespective of caste, colour, creed,rich or poor

 4. pradeep singh
  |

  Devathula yala untaru teledu kani veru rupamlo chudavachu ynthomandike aprestion chestunaru varu elanti avakasham yavaru vadulukokandy meru andaru dhanyvadalu

 5. Mansoor Anwar
  |

  It’s a true,,, to such as a very helpful to coman man

 6. prasadarao damarla
  |

  Very good help to people

 7. ppr yadav.padilam
  |

  good job

 8. Abdul raqeeb
  |

  Masha Allah

 9. Badulla .
  |

  Masha allaha

 10. M venkatesh babu
  |

  This is very good social service and also good society

 11. Satheesh Babu
  |

  We are happy to hear from you, Once I reach there to whom I have to contact (Please share the contact details).

 12. |

  No more comments God is alive

 13. DODDA Mohan Rao
  |

  Very good social Sarvice

 14. PaleswaRao Bomma
  |

  Very Very Good Service

 15. |

  Nice good service

 16. Praveen
  |

  Awsm..good work
  It will be good if there a branch in Hyderabad Telangana

 17. shiva
  |

  I want 8baby free liver tranceplantion hospitals plz give me ur help contact 7569429922whatsapp

 18. Sravan
  |

  I am having fracture in my hand I want to make operation so plz kindly help my mobile no 9700635939

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...